top of page
Manaha Clinic Blog
(news, tips, events..)
Search


Manaha Clinic in the Media | Is Worrying a Health Issue? | ఆందోళన అవసరమా? | Doctors’ Day Reflections
ఎక్కువగా ఆందోళనపడడం, ప్రతీ విషయం గురించి ఫోకస్ చేయడం, మానసికంగా అలసటగా ఉండడం – ఇవన్నీ చాలా మంది తమ స్వభావం అనుకుంటారు. కానీ ఇవి ఒక Anxiety Disorder (ఆత్మస్థైర్య లోపం) సంకేతాలు కావచ్చని తెలుసా? Doctors’ Day సందర్భంగా, Dr. Jyothirmayi Kotipalli, Founder of Manaha Clinic, chronic worrying, overthinking, emotional burnout వల్ల mental health ఎలా ప్రభావితమవుతుందో వివరించారు — మరియు దీనిని సమర్థవంతంగా ఎలా ఎదుర్కోవచ్చో కూడా చెప్పారు.
Manaha Clinic
Jul 12 min read
bottom of page